TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

కలర్స్ స్వాతి

The Typologically Different Question Answering Dataset

స్వాతి ఒక ప్రముఖ నటి, వ్యాఖ్యాత, గాయకురాలు మరియు డబ్బింగ్ కళాకారిణి.[2] ఈమె మాటీవీలో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాత గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన అష్టా చెమ్మా చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది.

కలర్స్ స్వాతి నటించిన మొదటి చిత్రం ఏది?

  • Ground Truth Answers: డేంజర్డేంజర్

  • Prediction:

16 ఏళ్ళ వయసులో కలర్స్ అనే టివి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున, ఉదయ్ కిరణ్ లాంటి నటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది.[4] అప్పటి నుంచే సినిమా అవకాశాలు రావడం మొదలైంది. ఆమె మొదటి సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో సహాయ పాత్రలో నటించింది. మూడో సినిమా తెలుగు తమిళ ద్విభాషా చిత్రం అనంతపురం (తమిళంలో సుబ్రహ్మణ్య పురం). తర్వాత వచ్చిన అష్టాచెమ్మాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నటనకు గాను 2008లో ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.

కలర్స్ స్వాతి నటించిన మొదటి చిత్రం ఏది?

  • Ground Truth Answers: డేంజర్

  • Prediction: